ఏపీలో శరవేగంగా పింఛన్ల పంపిణీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ శర వేగంగా సాగుతోంది. లాక్డౌన్తో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు శుక్రవారం ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ ప…
• JADHAV SRINIVAS RAO